Tuesday 16 December 2014

హంస




హంసలు వరుసగ ఈదుతు ఉంటే
  ఆమాకిష్టం

రిణం గెంతుతు పరిగెడుతుంటే
 ఆ మాకిష్టం

రిచందనము వాసన అంటే
 ఆమాకిష్టం

లముతో పొలమును దున్నటం అంటే
 ఆ మాకిష్టం

 సింహం దూకుతు వస్తూ ఉంటే
అమ్మో! అంటూ పరుగెడతాం



రంగులు వేయండి :




" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


ఊహ     హంపి     దాహం
అహం    హరిదాసు      సహనం
 
" " అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________

********

అక్షరము


  అక్షరములను దిద్దుకో
క్షణముగా చదువుకో
విచక్ణను తెలుసుకో
క్షమాగుణం పెంచుకో


రంగులు వేయండి :
మీ ఇష్టమైన అక్షరాలను క్రేయాన్స్ తో  రాయండి 

_______________________________________
_______________________________________


 

" క్ష " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


కక్ష      భిక్ష      శిక్ష     లక్ష
క్షణం     పక్షం   
క్షవరం  
 
" క్ష " అక్షరాన్ని రాయండి :


_________________________________________
_________________________________________


******

కోవళం

  క నేను కేరవెతాం
యామును నేర్చుకుంటాం
నారికేళం నీరు తాగి
కోవళం బీచ్ చూసి వస్తాం


రంగులు వేయండి :




" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

తాళం       మేళం      గోళం
సరళం     విరాళం     శ్రీకాకుళం

" " అక్షరాన్ని రాయండి :


________________________________________
________________________________________

*******

సంతోషం


 రిత ,మత సంత కెళ్ళారు
న్నబియ్యం,గ్గుబియ్యం తీసుకొచ్చారు
 
పాయసం ,పులిహోర చేసుకున్నారు
రస్సు వద్ద గుడికి పరుగు తీసారు

హపంక్తి భోజనంలో వడ్డించారు
సంతోషంగా తిరిగి వచ్చారు
 

రంగులు వేయండి :




" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


సగం       సరదా       దసరా
మసక     సంచి         సలసల


 
" " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________

**********

Wednesday 10 December 2014

తెలుగుభాష

 తెలుగు వేధారణ 
ఎంతో అందమైనది 

తెలుగుభాపలుకు 
ఎంతో మధురమైనది 

తెలుగు వారి పౌరుషం 
ఎంతో ఘనమైనది 

రంగులు వేయండి :




" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

మేషం                రోషం           దోషం 
విషం               శేషం               షరతు 

" " అక్షరాన్నిరాయండి :
 
______________________________________
______________________________________
 
**********

శంఖం

 శనివారం నాడు లవు వచ్చింది 
శంకరుని గుడికి పోయివద్దామా 
శంఖం భంభం ఊదుకుందామా 
నగలు బెల్లం కలిపి తిందామా 

రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 దశ             ఆశ            శపధం 
దిశ              శశి          ఆకాశం

" " అక్షరాన్నిరాయండి :
 ______________________________________
______________________________________

************

Tuesday 9 December 2014

వదినమ్మ

దినమ్మ చ్చింది 
డియాలు తెచ్చింది 
 
డలు వేసి పెట్టింది 
వంకాయ వండింది 
 
డిడిగా నడచింది 
రిచేనుకు వెళ్ళింది 

రంగులు వేయండి : 



" వ  "అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
వల               వనం             వరం 
వర             వరుస          కలువ

" వ  " అక్షరాన్ని రాయండి :

________________________________________
________________________________________

*********

Monday 8 December 2014

కొలను

 
కొను గట్టున కూర్చున్నాం 
మిమిమెరిసే చేపను చూసి 
చేతిలో గాలం విసిరాము 
చేపనెన్నో పట్టేస్తాం 

రంగులు వేయండి :
 
" ల " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
లత             తల            వల                కల 
జలజల        విలవిల       కిలకిల          గిలగిల  

" ల " అక్షరాన్నిరాయండి :
 
________________________________________
________________________________________
 
*************

అందమైన బూరలు

 
అవిగో అవిగో బూలు
అందమైన బూలు
 
రంగురంగుల బూలు
కాల బూలు
 
ఆదివారం మేము 
ఆడుకునే బూలు 
 
రంగులు వేయండి  :
 
 
 
 "ర " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
రసం          రథం         రంపం 
కారం        వారం          దారం
 
 "ర " అక్షరాన్ని  రాయండి  :
 
_____________________________________
_____________________________________
 
 
**********

Sunday 7 December 2014

యమున


గలగల మున రావమ్మా
తో మమ్ము చూడమ్మా
 

కాకష్టం చేసాము
నీటిపాలు ఇవ్వమ్మా
 

కాలు , ధాన్యం పండిస్తాం
ముతో నీకు జేకొడతాం

 
రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

 యతి        యముడు       గాయం
మాయం          వంకాయ           యజమాని

 " " అక్షరాన్ని రాయండి :

____________________________________
____________________________________
 

*********

మంచి పనులు


సకవేళలో చదవకూడదు
మంచువేళలో తిరగకూడదు 

మంటతో ఆడకూడదు
 

మంచి పనులనెప్పుడు ఆపకూడదు
మంచి మాటలెపుడు రువకూడదు


రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
మనం    మర         మంచం
మతం           మకరం         మందారం

" " అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________
*************

భగత్ సింగ్

లే లే బొమ్మ ఇది
గత్ సింగ్ బొమ్మ ఇది
యం లేని వీరుడు

రతమాత ముద్దు బిడ్డ
క్తి తోడ పూజించు
రతభూమిని ప్రేమించు

 
రంగులు వేయండి :



"భ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

భజన        భయం          భవనం 
భక్తి            భటుడు         భగభగ             


"భ " అక్షరాన్నిరాయండి :

 ____________________________________
_____________________________________

*****

బంతి



బంతంటే మాకిష్టం
డిలో ఆటలు ఆడేస్తాం
 

బంకమట్టి మాకిష్టం
బండి బొమ్మలు చేసేస్తాం
 

బంతి పూలు మాకిష్టం
దండలు కట్టేస్తాం


రంగులు వేయండి :

 
" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 బండ      బజారు      బరువు
బందరు   బంగారం


" " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________
 
********

 

ఫలము


లములనిచ్చే మొక్కలు నాటు
లములు పండే వరకు ఆగు
 

లం అయిన పనిని చూడు
లితం దక్కక మానదు ఎప్పుడూ


రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఫని          కీరు        ఫలకం    ఫణి

" " అక్షరాన్ని రాయండి :
__________________________________
__________________________________
 
**********

 

పలక బలపం


లక బలపం తీసుకుని
బడికి రుగున పోదాము
 

దము దము చదివి
లక మీద రాద్దాము
 

పంతులుగారికి చూపి
దరా ఇంటికి పోదాము


రంగులు వేయండి :

" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
పనస          పడవ         పంట
కలప           గడప         పలుకు


" " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________
 
**********
 

నల్లని కాకమ్మ


ల్ల ల్లని కాకమ్మ
కొమ్మ పైకూర్చుంది
 

ల్లని మబ్బును చూసింది
రివ్వు ఎగిరి పోయింది
 

గూటిలో దూరింది
హాయిగ వాను చూసింది
 
రంగులు వేయండి :


 

" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
నగ          నస         కూన
నటన     నలక      నడక
 

" న " అక్షరాన్ని రాయండి :
______________________________
______________________________
 

******
 

ధనస్సు

 
గురువు బోను విన్నాడు
 రాము
డు నస్సు తీసాడు
గ మెరిసిపోతోంది
న విరచి వేసాడు
 
రంగులు వేయండి :

"" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
ధర         బాధ         వ్యధ
ధరణి     సాధన         ధనం       
 
" " అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________
 
********

 

Friday 5 December 2014

చందమామ


చంమామ  చంమామ 
చల్లనైన మామ 
అంరికి నీవు అంమైన మామ

అందుకోను చేయి చాస్తే 
అంవే మామ 

అంనంత దూరం 
ఎందుకున్నావు మామ

అంమైన కలలో 
నన్ను ఎత్తుకోవా మామ 

చంమామ  చంమామ 
చల్లనైన మామ
అంరికి నీవు అంమైన మామ  


రంగులు వేయండి :



" ద  " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

గద            దయ          దండ 
దసరా        చందనం

 " " అక్షరాన్ని రాయండి :

__________________________________
__________________________________

***********



రథం


అదిగో అదిగో రమదిగో  
లో విన్న రమదిగో 
దేవుడు ఎక్కే రమదిగో 
అందరు లాగే రమదిగో 

రంగులు వేయండి :



" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

రథం           పథకం         కథనం

" " అక్షరాన్ని రాయండి :

__________________________________
__________________________________

***********



ఒకటవ తరగతి

రగతి  రగతి
అందమైన  రగతి
 
ఆటలు ఆడే  రగతి
పాటలు పాడే  రగతి
 
కథలు చెప్పే  రగతి
బొమ్మలు వేసే  రగతి
  
రగతి  రగతి
అందమైన  రగతి
మా ఒకటవ  రగతి
 
రంగులు వేయండి :
 


 "త  " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

తాత             సీత             పీత                  తల            
తడి              కూత           మేత                కోత 
 
"త  " అక్షరాన్ని  రాయండి :

_________________________________
_________________________________

 
***********

Wednesday 5 November 2014

బాణం



బాణం తగిలిన పావురము
ప్రాణం విలవిల లాడింది

అరు చూచి లేచింది
బాణం మెల్లగ తీసింది

గాయం కడిగి తుడిచింది
భరిలో మందు పూసింది


రంగులు వేయండి :


" ణ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

వీణ        రణం      గుణం
గణగణ       కణకణ      కంకణం


" ణ " అక్షరాన్ని రాయండి :

____________________________________
____________________________________

************

Tuesday 28 October 2014

ఢంకా

గా నిద్దుర పోయావో
ఢంకా తెచ్చి మోగిస్తా

మ మోగగనే
టక్కున లేచి చూస్తావు

ఔట్లు మ పేలుస్తా
అమ్మో అంటూ పరుగెడతావ్


రంగులు వేయండి :



"ఢ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

గాఢం         ఢమఢమ        
ఢంకా     
 

"ఢ" అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________

********

Wednesday 15 October 2014

ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి


వకు  ఏవకు నా చిట్టిచెల్లి 
వతో అమ్మ నీళ్ళు తెస్తోంది 

చెట్టు నీలోన మంచమేసింది 
కామల్లెపూలు దంగుచ్చమంది
 
కొం మీద దేవునికి ఇచ్చి రమ్మంది
వకు  ఏవకు నా చిట్టిచెల్లి
 

రంగులు వేయండి :



"డ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  పడవ         పడగ       నడక
  కడప         డమరు       డబడబ

"" అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________

********