Thursday 14 August 2014

ఛత్రం




త్రమండి త్రం
రంగురంగుల త్రం
పురివిప్పు త్రం
వాన నుండి మనను
కాపాడు త్రం

రంగులు వేయండి :

 



"ఛ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  పింఛం      ఛత్రం


"ఛ" అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________


***************






 



చక్కని బాట

క వానలు కురవాలంటే
ల్లని గాలి కావాలంటే
క్కగ మొక్కలు పెంచాలి

క మనము ఎదగాలంటే
క్కని బాటలో నడవాలంటే
దువులు బాగా దవాలి



రంగులు వేయండి :


"చ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

మంచం          చదరం        చమట
                       చందమామ          చలిగాలి


"చ" అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________


*********



మేఘం

 
మేఘం ఉరుముతు వచ్చింది
టములనన్నీ నింపింది
మామాసం వచ్చింది
మేఘం పారిపోయింది


రంగులు వేయండి :




"ఘ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఘటం         ఘనం      ఘనత       
ఘడియ          ఘటన       ఘనుడు


"ఘ" అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________


************

గణగణ గంట




గంట మోగింది 
బ బడికి పోవాలి
డ పాఠం చదవాలి
ల నవ్వుతు ఉండాలి


రంగులు వేయండి :




"గ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

గద       గంప          గడప      
గడి       గది       గజం




"గ" అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________


*********

 

ఖగము



కొమ్మ మీదగము
నేల మీద రము
చేతిలోన డ్గము
గాలిలోన శిరము


రంగులు వేయండి :





"ఖ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ముఖము     నఖము        ఖండం
ఖనిజం      ఖరీదు        ఖలుడు


"ఖ" అక్షరాన్ని రాయండి :

________________________________________
________________________________________


**************

Tuesday 12 August 2014

కాకమ్మ కట్టింది

కామ్మ ట్టింది ర్రల గూడు 
పిచ్చుమ్మ ట్టింది  పుల్లల గూడు
చిలుమ్మ దూరింది చెట్టు తొర్రల్లో 
ఎలుమ్మ దూరింది మట్టి లుగుల్లో

రంగులు వేయండి :


"క " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

పలక         చిలుక      కడవ 
పిలక         గిలక        జింక

"క " అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________


*************

Saturday 9 August 2014

అందమైన పాపాయి


అందమైన పాపాయి
అందరినీ పిలిచింది
అందెల సవ్వడి చేసింది
అందకుండా పోయింది
 

రంగులు వేయండి :

 


"అం" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

అందం           అంత             అంబ
అంకెలు           అందరం        అంచు
 
"అం" అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________

 
**************

Friday 8 August 2014

ఔను ... ఔను


 ను ను బాలల్లారా
రంగజేబు ఓ రాజు
రంగబాదు ఓ ఊరు
టుపల్లి మన ఊరు
 


 బొమ్మకు రంగులు వేయండి :




"ఔ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఔటు          ఔరా             ఔను
ఔడు          ఔషధం
 

"ఔ" అక్షరాన్ని రాయండి :

______________________________________

______________________________________


***********