గాఢ నిద్దుర పోయావో
ఢంకా తెచ్చి మోగిస్తా
ఢమ ఢమ మోగగనే
టక్కున లేచి చూస్తావు
ఔట్లు ఢమఢమ పేలుస్తా
అమ్మో అంటూ పరుగెడతావ్
రంగులు వేయండి :
"ఢ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
గాఢం ఢమఢమ ఢంకా
"ఢ" అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________
********
No comments:
Post a Comment