కొలను గట్టున కూర్చున్నాం
మిలమిల మెరిసే చేపలను చూసి
చేతిలో గాలం విసిరాము
చేపలనెన్నో పట్టేస్తాం
రంగులు వేయండి :
" ల " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
లత తల వల కల
జలజల విలవిల కిలకిల గిలగిల
" ల " అక్షరాన్నిరాయండి :
________________________________________
________________________________________
*************
No comments:
Post a Comment