నల్ల నల్లని కాకమ్మ
కొమ్మ పైన కూర్చుంది
నల్లని మబ్బును చూసింది
రివ్వున ఎగిరి పోయింది
గూటిలోన దూరింది
హాయిగ వానను చూసింది
రంగులు వేయండి :
" న " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
నగ నస కూన
నటన నలక నడక
" న " అక్షరాన్ని రాయండి :
______________________________
______________________________
******
No comments:
Post a Comment