తెలుగు వేషధారణ
ఎంతో అందమైనది
తెలుగుభాష పలుకు
ఎంతో మధురమైనది
తెలుగు వారి పౌరుషం
ఎంతో ఘనమైనది
రంగులు వేయండి :
" ష " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
మేషం రోషం దోషం
విషం శేషం షరతు
" ష " అక్షరాన్నిరాయండి :
______________________________________
______________________________________
**********
No comments:
Post a Comment