కళ నేను కేరళ వెళతాం
మళయాళమును నేర్చుకుంటాం
నారికేళం నీరు తాగి
కోవళం బీచ్ చూసి వస్తాం
రంగులు వేయండి :
" ళ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
తాళం మేళం గోళం
సరళం విరాళం శ్రీకాకుళం
" ళ " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
*******
No comments:
Post a Comment