అదిగో అదిగో రథమదిగో
కథలో విన్న రథమదిగో
దేవుడు ఎక్కే రథమదిగో
అందరు లాగే రథమదిగో
రంగులు వేయండి :
" థ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
రథం పథకం కథనం
" థ " అక్షరాన్ని రాయండి :
__________________________________
__________________________________
***********
No comments:
Post a Comment