బడికి పరుగున పోదాము
పదము పదము చదివి
పలక మీద రాద్దాము
పంతులుగారికి చూపి
పదరా ఇంటికి పోదాము
రంగులు వేయండి :
" ప " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
పనస పడవ పంట
కలప గడప పలుకు
" ప " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________
**********
No comments:
Post a Comment