గురువు బోధను విన్నాడు
రాముడు ధనస్సు తీసాడు
ధగధగ మెరిసిపోతోంది
ధనధన విరచి వేసాడు
రంగులు వేయండి :
" ధ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ధర బాధ వ్యధ
ధరణి సాధన ధనం
" ధ " అక్షరాన్ని రాయండి :
_______________________________________
_______________________________________
********
No comments:
Post a Comment