అవిగో అవిగో బూరలు
అందమైన బూరలు
రంగురంగుల బూరలు
రకరకాల బూరలు
ఆదివారం మేము
ఆడుకునే బూరలు
రంగులు వేయండి :
"ర " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
రసం రథం రంపం
కారం వారం దారం
"ర " అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________
**********
No comments:
Post a Comment