శనివారం నాడు శలవు వచ్చింది
శంకరుని గుడికి పోయివద్దామా
శంఖం భంభం ఊదుకుందామా
శనగలు బెల్లం కలిపి తిందామా
రంగులు వేయండి :
" శ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
దశ ఆశ శపధం
దిశ శశి ఆకాశం
" శ " అక్షరాన్నిరాయండి :
______________________________________
______________________________________
************
No comments:
Post a Comment