వదినమ్మ వచ్చింది
వడియాలు తెచ్చింది
వడలు వేసి పెట్టింది
వంకాయ వండింది
వడివడిగా నడచింది
వరిచేనుకు వెళ్ళింది
రంగులు వేయండి :
" వ "అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
వల వనం వరం
వర వరుస కలువ
" వ " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
*********
No comments:
Post a Comment