Wednesday, 30 July 2014

ఓహో


 రిమితో ఉండాలి
నమాలు నేర్వాలి
డిపోక గెలవాలి
 

అందరు హో అనాలి


రంగులు వేయండి :


" ఓ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఓడ         ఓటు          ఓపిక
ఓటమి      ఓరగా      ఓంకారము 
 " ఓ " అక్షరాన్ని రాయండి :

______________________________________
______________________________________


***********

ఒంటె


ఒంటె కటి తోటలోకి
ఒంటరిగా పోయెను
కటి కటి చెరుకులన్ని
డిసి నమలు చుండగా
తోటమాలి కడు చూసి
క్క దెబ్బ వేసెను


రంగులు వేయండి :


 


" ఒ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :

ఒర            ఒడి          ఒడలు          
ఒడుపు         ఒదుగు       ఒంటె        



 "   " అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******

Tuesday, 29 July 2014

ఐస్ క్రీమ్


 ఐదుగురం మేమంతా
కమత్యంగా ఉంటాము
నంపూడి మా ఊరు
స్ క్రీమ్  తింటూ వెళతాము 


రంగులు వేయండి :


 


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :


ఐదు           ఐనా         ఐలూరు          
ఐరావతం     ఐస్ క్రీమ్        



 " ఐ  " అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******

Monday, 21 July 2014

ఏనుగు డ్రస్సు

డ్చి డ్చి పాపాయి
ఊరు వెళుతోంది ?
నుగు డ్రస్సు వేసుకుని
లూరు వెళుతోంది .

 రంగులు వేయండి :



"ఏ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :

  ఏది         ఏరు       ఏకు 
ఏతం       ఏడుపు       ఏమిటి 


" ఏ " అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******
















******

Tuesday, 15 July 2014

ఊయల


 అదిగో అదిగో డలమర్రి
మా రిలోని డలమర్రి
డలు పట్టుకు గెదము
యల ఆటలు ఆడెదము


రంగులు వేయండి :

 


" ఊ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  
ఊడ        ఊక        ఊట         ఊరు        ఊయల
" ఊ " అక్షరాన్ని రాయండి :
______________________________________
______________________________________
************ 

Monday, 14 July 2014

ఉడత

ల్లిపాయ కూర తిన్నా
డత పిల్లతో ఆడుకున్నా
రుము మెరుపు చూడగానే
న్ని దుప్పటి కప్పుకున్నా
   
రంగులు వేయండి :




 " ఉ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఉమ        ఉష         ఉలి        ఉలవ         ఉగాది


 " ఉ " అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________

***********