Saturday, 19 July 2014

ఎర్ర ఎర్రని గులాబీలు





ర్ర ర్రని గులాబీలు
కోసి వరికి ఇద్దాము ?


ఎంతో చక్కగ పాఠం చెప్పే
టీచరుకిద్దాము .


ఎందుకిచ్చావు నాకంటే
ఏం చెబుదాము ?


టీచర్ నాకు మీరంటే  
ఎంతో ఇష్టం అందాము . 

 రంగులు వేయండి :

 

"ఎ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :

 ఎండ           ఎంత          ఎలా    
ఎరుపు       ఎవరు      ఎందుకు 

"ఎ" అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******




















No comments:

Post a Comment