ఓరిమితో ఉండాలి
ఓనమాలు నేర్వాలి
ఓడిపోక గెలవాలి
అందరు ఓహో అనాలి
" ఓ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఓడ ఓటు ఓపిక
ఓటమి ఓరగా ఓంకారము
" ఓ " అక్షరాన్ని రాయండి :
______________________________________
______________________________________
***********
No comments:
Post a Comment