ఏడ్చి ఏడ్చి పాపాయి
ఏ ఊరు వెళుతోంది ?
ఏనుగు డ్రస్సు వేసుకుని
ఏలూరు వెళుతోంది .
రంగులు వేయండి :
"ఏ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఏది ఏరు ఏకు
ఏతం ఏడుపు ఏమిటి
" ఏ " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
******
******
No comments:
Post a Comment