గాజుల శ్రీదేవి
Wednesday, 30 July 2014
ఒంటె
ఒం
టె
ఒ
కటి తోటలోకి
ఒం
టరిగా పోయెను
ఒ
కటి
ఒ
కటి చెరుకులన్ని
ఒ
డిసి నమలు చుండగా
తోటమాలి
ఒ
కడు చూసి
ఒ
క్క దెబ్బ వేసెను
రంగులు వేయండి :
"
ఒ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి
:
ఒర ఒడి ఒడలు
ఒడుపు
ఒదుగు
ఒంటె
"
ఒ
" అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
******
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment