ఐదుగురం మేమంతా
ఐకమత్యంగా ఉంటాము
ఐనంపూడి మా ఊరు
ఐస్ క్రీమ్ తింటూ వెళతాము
రంగులు వేయండి :
" ఐ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఐదు ఐనా ఐలూరు
ఐరావతం ఐస్ క్రీమ్
" ఐ " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
******
No comments:
Post a Comment