ఉల్లిపాయ కూర తిన్నా
ఉడత పిల్లతో ఆడుకున్నా
ఉరుము మెరుపు చూడగానే
ఉన్ని దుప్పటి కప్పుకున్నా
రంగులు వేయండి :
" ఉ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఉమ ఉష ఉలి ఉలవ ఉగాది
" ఉ " అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________
***********
No comments:
Post a Comment