Tuesday, 15 July 2014

ఊయల


 అదిగో అదిగో డలమర్రి
మా రిలోని డలమర్రి
డలు పట్టుకు గెదము
యల ఆటలు ఆడెదము


రంగులు వేయండి :

 


" ఊ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  
ఊడ        ఊక        ఊట         ఊరు        ఊయల
" ఊ " అక్షరాన్ని రాయండి :
______________________________________
______________________________________
************ 

No comments:

Post a Comment