Wednesday, 10 December 2014

శంఖం

 శనివారం నాడు లవు వచ్చింది 
శంకరుని గుడికి పోయివద్దామా 
శంఖం భంభం ఊదుకుందామా 
నగలు బెల్లం కలిపి తిందామా 

రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 దశ             ఆశ            శపధం 
దిశ              శశి          ఆకాశం

" " అక్షరాన్నిరాయండి :
 ______________________________________
______________________________________

************

Tuesday, 9 December 2014

వదినమ్మ

దినమ్మ చ్చింది 
డియాలు తెచ్చింది 
 
డలు వేసి పెట్టింది 
వంకాయ వండింది 
 
డిడిగా నడచింది 
రిచేనుకు వెళ్ళింది 

రంగులు వేయండి : 



" వ  "అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
వల               వనం             వరం 
వర             వరుస          కలువ

" వ  " అక్షరాన్ని రాయండి :

________________________________________
________________________________________

*********

Monday, 8 December 2014

కొలను

 
కొను గట్టున కూర్చున్నాం 
మిమిమెరిసే చేపను చూసి 
చేతిలో గాలం విసిరాము 
చేపనెన్నో పట్టేస్తాం 

రంగులు వేయండి :
 
" ల " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
లత             తల            వల                కల 
జలజల        విలవిల       కిలకిల          గిలగిల  

" ల " అక్షరాన్నిరాయండి :
 
________________________________________
________________________________________
 
*************

అందమైన బూరలు

 
అవిగో అవిగో బూలు
అందమైన బూలు
 
రంగురంగుల బూలు
కాల బూలు
 
ఆదివారం మేము 
ఆడుకునే బూలు 
 
రంగులు వేయండి  :
 
 
 
 "ర " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
రసం          రథం         రంపం 
కారం        వారం          దారం
 
 "ర " అక్షరాన్ని  రాయండి  :
 
_____________________________________
_____________________________________
 
 
**********

Sunday, 7 December 2014

యమున


గలగల మున రావమ్మా
తో మమ్ము చూడమ్మా
 

కాకష్టం చేసాము
నీటిపాలు ఇవ్వమ్మా
 

కాలు , ధాన్యం పండిస్తాం
ముతో నీకు జేకొడతాం

 
రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

 యతి        యముడు       గాయం
మాయం          వంకాయ           యజమాని

 " " అక్షరాన్ని రాయండి :

____________________________________
____________________________________
 

*********

మంచి పనులు


సకవేళలో చదవకూడదు
మంచువేళలో తిరగకూడదు 

మంటతో ఆడకూడదు
 

మంచి పనులనెప్పుడు ఆపకూడదు
మంచి మాటలెపుడు రువకూడదు


రంగులు వేయండి :


" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
మనం    మర         మంచం
మతం           మకరం         మందారం

" " అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________
*************

భగత్ సింగ్

లే లే బొమ్మ ఇది
గత్ సింగ్ బొమ్మ ఇది
యం లేని వీరుడు

రతమాత ముద్దు బిడ్డ
క్తి తోడ పూజించు
రతభూమిని ప్రేమించు

 
రంగులు వేయండి :



"భ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

భజన        భయం          భవనం 
భక్తి            భటుడు         భగభగ             


"భ " అక్షరాన్నిరాయండి :

 ____________________________________
_____________________________________

*****