Sunday, 7 December 2014

పలక బలపం


లక బలపం తీసుకుని
బడికి రుగున పోదాము
 

దము దము చదివి
లక మీద రాద్దాము
 

పంతులుగారికి చూపి
దరా ఇంటికి పోదాము


రంగులు వేయండి :

" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
పనస          పడవ         పంట
కలప           గడప         పలుకు


" " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________
 
**********
 

నల్లని కాకమ్మ


ల్ల ల్లని కాకమ్మ
కొమ్మ పైకూర్చుంది
 

ల్లని మబ్బును చూసింది
రివ్వు ఎగిరి పోయింది
 

గూటిలో దూరింది
హాయిగ వాను చూసింది
 
రంగులు వేయండి :


 

" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
నగ          నస         కూన
నటన     నలక      నడక
 

" న " అక్షరాన్ని రాయండి :
______________________________
______________________________
 

******
 

ధనస్సు

 
గురువు బోను విన్నాడు
 రాము
డు నస్సు తీసాడు
గ మెరిసిపోతోంది
న విరచి వేసాడు
 
రంగులు వేయండి :

"" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
ధర         బాధ         వ్యధ
ధరణి     సాధన         ధనం       
 
" " అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________
 
********

 

Friday, 5 December 2014

చందమామ


చంమామ  చంమామ 
చల్లనైన మామ 
అంరికి నీవు అంమైన మామ

అందుకోను చేయి చాస్తే 
అంవే మామ 

అంనంత దూరం 
ఎందుకున్నావు మామ

అంమైన కలలో 
నన్ను ఎత్తుకోవా మామ 

చంమామ  చంమామ 
చల్లనైన మామ
అంరికి నీవు అంమైన మామ  


రంగులు వేయండి :



" ద  " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

గద            దయ          దండ 
దసరా        చందనం

 " " అక్షరాన్ని రాయండి :

__________________________________
__________________________________

***********



రథం


అదిగో అదిగో రమదిగో  
లో విన్న రమదిగో 
దేవుడు ఎక్కే రమదిగో 
అందరు లాగే రమదిగో 

రంగులు వేయండి :



" " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

రథం           పథకం         కథనం

" " అక్షరాన్ని రాయండి :

__________________________________
__________________________________

***********



ఒకటవ తరగతి

రగతి  రగతి
అందమైన  రగతి
 
ఆటలు ఆడే  రగతి
పాటలు పాడే  రగతి
 
కథలు చెప్పే  రగతి
బొమ్మలు వేసే  రగతి
  
రగతి  రగతి
అందమైన  రగతి
మా ఒకటవ  రగతి
 
రంగులు వేయండి :
 


 "త  " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

తాత             సీత             పీత                  తల            
తడి              కూత           మేత                కోత 
 
"త  " అక్షరాన్ని  రాయండి :

_________________________________
_________________________________

 
***********

Wednesday, 5 November 2014

బాణం



బాణం తగిలిన పావురము
ప్రాణం విలవిల లాడింది

అరు చూచి లేచింది
బాణం మెల్లగ తీసింది

గాయం కడిగి తుడిచింది
భరిలో మందు పూసింది


రంగులు వేయండి :


" ణ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

వీణ        రణం      గుణం
గణగణ       కణకణ      కంకణం


" ణ " అక్షరాన్ని రాయండి :

____________________________________
____________________________________

************