గణగణ గంట మోగింది
గబగబ బడికి పోవాలి
గడగడ పాఠం చదవాలి
గలగల నవ్వుతు ఉండాలి
రంగులు వేయండి :
"గ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
గద గంప గడప
గడి గది గజం
"గ" అక్షరాన్ని రాయండి :
_______________________________________
_______________________________________
*********
No comments:
Post a Comment