Saturday, 9 August 2014

అందమైన పాపాయి


అందమైన పాపాయి
అందరినీ పిలిచింది
అందెల సవ్వడి చేసింది
అందకుండా పోయింది
 

రంగులు వేయండి :

 


"అం" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

అందం           అంత             అంబ
అంకెలు           అందరం        అంచు
 
"అం" అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________

 
**************

No comments:

Post a Comment