కొమ్మ మీద ఖగము
నేల మీద ఖరము
చేతిలోన ఖడ్గము
గాలిలోన శిఖరము
రంగులు వేయండి :
"ఖ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ముఖము నఖము ఖండం
ఖనిజం ఖరీదు ఖలుడు
"ఖ" అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
**************
No comments:
Post a Comment