Thursday, 14 August 2014
చక్కని బాట
చకచక వానలు కురవాలంటే
చకచక మనము ఎదగాలంటే
చక్కని బాటలో నడవాలంటే
చదువులు బాగా చదవాలి
చల్లని గాలి కావాలంటే
చక్కగ మొక్కలు పెంచాలిచకచక మనము ఎదగాలంటే
చక్కని బాటలో నడవాలంటే
చదువులు బాగా చదవాలి
రంగులు వేయండి :
"చ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
మంచం చదరం చమట
చందమామ చలిగాలి_______________________________________
_______________________________________
*********
Tuesday, 12 August 2014
కాకమ్మ కట్టింది
కాకమ్మ కట్టింది కర్రల గూడు
పిచ్చుకమ్మ కట్టింది పుల్లల గూడు
చిలుకమ్మ దూరింది చెట్టు తొర్రల్లో
ఎలుకమ్మ దూరింది మట్టి కలుగుల్లో
రంగులు వేయండి :
"క " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
పలక చిలుక కడవ
పిలక గిలక జింక
"క " అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________
*************
Saturday, 9 August 2014
Friday, 8 August 2014
Subscribe to:
Posts (Atom)