Tuesday, 28 October 2014

ఢంకా

గా నిద్దుర పోయావో
ఢంకా తెచ్చి మోగిస్తా

మ మోగగనే
టక్కున లేచి చూస్తావు

ఔట్లు మ పేలుస్తా
అమ్మో అంటూ పరుగెడతావ్


రంగులు వేయండి :



"ఢ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

గాఢం         ఢమఢమ        
ఢంకా     
 

"ఢ" అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________

********

Wednesday, 15 October 2014

ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి


వకు  ఏవకు నా చిట్టిచెల్లి 
వతో అమ్మ నీళ్ళు తెస్తోంది 

చెట్టు నీలోన మంచమేసింది 
కామల్లెపూలు దంగుచ్చమంది
 
కొం మీద దేవునికి ఇచ్చి రమ్మంది
వకు  ఏవకు నా చిట్టిచెల్లి
 

రంగులు వేయండి :



"డ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  పడవ         పడగ       నడక
  కడప         డమరు       డబడబ

"" అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________

********

Friday, 10 October 2014

పాఠశాల

పాశాలకు వెళ్ళాలి
పాఠం బాగా వినాలి
తిరిగి పనం చేయాలి
కంస్థంగా రావాలి

రంగులు వేయండి :

"ఠ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  కంఠం       మఠం      కమఠం

"ఠ" అక్షరాన్ని రాయండి :


_____________________________________
_____________________________________


**********

Wednesday, 24 September 2014

టపాకాయ


దీపావళి పండుగ వచ్చింది
క బజారు వెళ్ళాము
పాకాయలు తెచ్చాము

లు ఎన్నో ఆడాము
పాలు ఎన్నో పాడాము
పాసులన్నీ కాల్చాము

రంగులు వేయండి :


 
"" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

మాట        పటం      తోట     
పీట        టమాట       టపటప

"" అక్షరాన్ని  రాయండి :
_____________________________________
______________________________________

***************

Sunday, 14 September 2014

ఝం ఝం



ఝం ఝం గాలి వీచింది
ఝమ్మని తుమ్మెద వచ్చింది
ఝరము జలజల పారింది
ఝషము చకచక ఈదింది

రంగులు వేయండి :


"ఝ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఝరము          ఝషము          ఝంకారం

"ఝ" అక్షరాన్ని రాయండి :

________________________________________
________________________________________


**************



జలజల


వానల్లులు కురిసాయి
పూలు ల రాలాయి
పూలకు వెళ్ళింది
కాలు ర్రున జారింది


రంగులు వేయండి :



"జ" అక్షరాన్ని గుర్తించి  సున్నా చుట్టండి :

జడ      జత       జమ
జనం    జపం    జయం


 "జ" అక్షరాన్ని రాయండి :

___________________________________
___________________________________
 

*******

Thursday, 14 August 2014

ఛత్రం




త్రమండి త్రం
రంగురంగుల త్రం
పురివిప్పు త్రం
వాన నుండి మనను
కాపాడు త్రం

రంగులు వేయండి :

 



"ఛ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  పింఛం      ఛత్రం


"ఛ" అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________


***************