ఝం ఝం గాలి వీచింది
ఝమ్మని తుమ్మెద వచ్చింది
ఝరము జలజల పారింది
ఝషము చకచక ఈదింది
"ఝ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఝరము ఝషము ఝంకారం
"ఝ" అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
**************
No comments:
Post a Comment