నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయినిని .
నాకు ఒకటవ తరగతి పిల్లలకు బోధించడమంటే చాలా ఇష్టం .
వారితో సమంగా అల్లరి చేస్తూ , ఆడుతూ ,
పాడుతూ బోధిస్తుంటాను .
పాడుతూ బోధిస్తుంటాను .
నేను పది సంవత్సరాల క్రితం ఒకటవ తరగతి పిల్లల కొరకు
వారి స్థాయికి తగిన విధంగా ఒక పుస్తకాన్ని రచించాను .
ఇప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరి ముందు
ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను . నాలాంటి ఉపాధ్యాయులు ,
చిన్న పిల్లల తల్లిదండ్రులు , నా బ్లాగ్మిత్రులు ఈ పనిలో
నన్ను ప్రోత్సాహిస్తారని , నా ప్రయత్నం మరింత
మెరుగయే విధంగా సలహాలు , సూచనలు
ఇస్తారని ఆశిస్తూ...............గాజుల శ్రీదేవి .
***********
I wish u al the best
ReplyDeleteమీరు ఓ ఉత్తమ ఉపాద్యాయని అని తెలుస్తుంది, మీ ఉన్నతమైన రాతలద్వారా సామాజిక ప్రయోజనం ఎంతైనా ఉంటుంది.
ReplyDeleteదేవీ మీరు రాసిన పుస్తకాన్ని మేము పొందగలిగితే అదృష్ట వంతులం, మీకు సలహాలు అక్కరలేదు మీరు బాగా రాయగలరు.
అభినందనలు శ్రీదేవి జీ
ReplyDeleteహరిత , మీరజ్ , శ్వేతవాసుకి మీ ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు .
ReplyDeleteమీ సూచనలు నా కెంతో అమూల్యం . ఆంధ్రరాష్ట్రం అంతా నా పుస్తకం చూడాలని
నేను కోరుకున్నది , ఈనాడు ప్రపంచం అంతా చూడగలిగే అవకాశం లభించినందుకు
నిజంగా నాకు చాలా సంతోషం .
Congratulations sridevi garu.
ReplyDeleteThank you Sir .
Delete