అమ్మ ఒడిలో ఉంటాను ,
అన్నం వదలక తింటాను .
అన్న ఒడిలో ఉంటాను ,
అన్నీ చదువుకుంటాను .
అక్క ఒడిలో ఉంటాను ,
అల్లరి మాని వింటాను .
నాన్న ఒడిలో ఉంటాను ,
రంగులు వేయండి :
" అ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
అమ్మ అక్క అన్న అత్త
" అ " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________________________________________
******
మంచి ప్రయత్నం శ్రీదేవి గారు. అభినందనలు.
ReplyDeleteమీ వంటి వారి ప్రోత్సాహం నాకెంతో సంతోషం కొండలరావుగారు , మీకు ధన్యవాదములు .
Deleteపిల్లలకు పాడుకోవడానికి తేలికగా లయబద్ధం గా చాలా బాగుందండి
ReplyDeleteపాఠశాలలో మొదటిసారిగా అడుగిడిన పిల్లలకు వారి ఇంటి వాతావరణానికి సంబంధించిన అంశాలు ఉంటే బాగుంటుందని ఇలా.........హరితా మీ ప్రోత్సాహమే ఇదంతా ,మీకు నా ధన్యవాదములు. ఆలస్యం ఎందుకు పాడేయండి.
Delete