Thursday, 14 August 2014

ఛత్రం




ఛత్రమండి ఛత్రం
రంగురంగుల ఛత్రం
పురివిప్పు ఛత్రం
వాన నుండి మనను
కాపాడు ఛత్రం

రంగులు వేయండి :

 



"ఛ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  పింఛం      ఛత్రం


"ఛ" అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________


***************






 



No comments:

Post a Comment