దీపావళి పండుగ వచ్చింది
టకటక బజారు వెళ్ళాము
టపాకాయలు తెచ్చాము
ఆటలు ఎన్నో ఆడాము
పాటలు ఎన్నో పాడాము
టపాసులన్నీ కాల్చాము
టకటక బజారు వెళ్ళాము
టపాకాయలు తెచ్చాము
ఆటలు ఎన్నో ఆడాము
పాటలు ఎన్నో పాడాము
టపాసులన్నీ కాల్చాము
రంగులు వేయండి :
"ట" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
మాట పటం తోట
పీట టమాట టపటప
"ట" అక్షరాన్ని రాయండి :
______________________________________
***************