Tuesday, 8 July 2014

ఇల్లు

టుక టుక పేర్చాలి ,
ల్లు చక్కగ కట్టాలి ,
ద్దరు పిల్లలే ఉండాలి ,
ల్లు కళకళలాడాలి .
  
 రంగులు  వేయండి :


" ఇ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఇల్లు           ఇటుక         ఇది          ఇక్కడ


" ఇ " అక్షరాన్ని  రాయండి :

 _______________________________________________________________________________

________________________________________________________________________________

*******

No comments:

Post a Comment