Friday, 9 January 2015

సాహిల్ పుట్టినరోజు


 మీరజత్తా ! నన్ను నిదుర పెట్టి శీదేవాంటీ చూడు ఎలా దారంతా పూలు పరచిందో మీ అందరు నా పుట్టినరోజని వస్తారని..............



ఇంటి బయట చూసావా చక్కగా పూల మొక్కలు అందంగా పెంచింది..........


ఆత్తా! శీదేవాంటీ చూడు నా పు
ట్టినరోజని ఎలా చేసిందో...


లోపల నా రూంలో అయితే చూడు ఏం చేసిందో......


ఇంకా నాకు ఇంకొక మంచి గిఫ్ట్ ఉంచింది........


అందరం కలసి కేకు కట్ చేయాలంట.......


కేకు తిన్నాక ఆంటీ వాళ్ళ తోటలోకి వెళ్ళి ఆడుకోవాలంట ఇదిగో ఇదే.....



తోటలో జంతర్మంతర్ లో చాలాసేపు ఆడుకోవచ్చంట.........



త్తా ! అందరిని చక్కగా చిలకల కొలనుకు తీసుకెళతాను........



అత్తా...నీతో చెబుతున్నానంతే.........నేనేమీ చూడలేదు
 
శీదేవాంటీ నాకు మంచి డ్రస్సు కొన్నది ....
ఇది మాత్రం చూసా.......

అందరూ తప్పక నా పుట్టిన రోజుకు విష్ చేస్తారుగా
ఎదురు చూస్తుంటాను మీరజత్తా.........సాహిల్




మా బుజ్జి సాహిల్ తో పాటు జనవరి పదవ తారీకున పుట్టినరోజు జరుపుకునే చిన్నారులందరికి జన్మదిన శుభాకాంక్షలు.
 ************